
మోదీ మెట్రో రైలును ప్రారంభించి, మియాపూర్ నుంచి కూకట్‌పల్లికి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు వస్తారు. తర్వాత స్టేషన్ ఆవరణలో ఈ ప్రాజెక్టుపై ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హెచ్ఐసీసీకి చేరుకుని, ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
మెట్రో ప్రారంభోత్సవానికి ప్రధానితో పాటు గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం మియాపూర్ – నాగోల్ మెట్రో రైల్ రూట్ ప్రజలకు ఓపెన్ అవుతుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు.
ఏళ్ల తరబడి వైసీపీకి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఈసారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. ప్రశాంతంగా ఓటు వేసేందుకు వస్తున్న…
Ram Charan and Sukumar have come together for the second time after eight years. Their…