
హోం బ్రాంచిలో నెలకు నాలుగు సార్లు ఉచిత ట్రాన్సాక్షన్స్ కు అనుమతించిన ఐసీఐసీఐ, ఆపై జరిపే ప్రతి లావాదేవీకి ప్రతి వెయ్యి రూపాయలకు 5 చొప్పున కనిష్టంగా 150 వసూలు చేయనుంది. థర్డ్ పార్టీ లావాదేవీలపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రోజుకు 25 వేల పరిమితిని విధించింది. యాక్సిస్ బ్యాంకు మాత్రం నెలకు ఐదు లావాదేవీలు లేదంటే 10 లక్షల వరకు ఉచితంగా లావాదేవీలకు అనుమతించి, ఆ తర్వాత జరిపే ట్రాన్సాక్షన్స్ కు చార్జీలు విధించనుంది. తాజా నిబంధనలు గమనించకుండా లావాదేవీలు జరిపారో, అకౌంట్స్ లో డబ్బులు మాయం కావడం ఖాయం.
Anaira Gupta effortlessly casts a spell of timeless glamour in her latest sunlit photoshoot, proving…
Spirit is reportedly undergoing a huge change behind the scenes. According to unverified rumors, director…