
టూ పీస్ ఎల్లో డ్రెస్ లో ఎఫ్.హెచ్.ఏం.ఇండియా మ్యాగ్ జైన్ కు అదిరిపోయే ఫోటోషూట్ ను ఇచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా ఒక్కో ఫోటోను రివీల్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ, తాజాగా మరో పిక్ ను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన లాంగ్ లెగ్స్ ను ప్రదర్శిస్తూ ఇచ్చిన స్టిల్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. టాలీవుడ్ లో ఉన్నపుడు ఇలాంటి హాట్ హాట్ కాస్ట్యూమ్స్ ను ధరించని ఈ ఎన్ఆర్ఐ బ్యూటీ, బాలీవుడ్ లో ఏ మాత్రం సంకోచం లేకుండా సొగసుల ప్రదర్శన ఇస్తోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…