
దానికి ఏ మాత్రం తడుముకోని ప్రియాంకా చోప్రా… ‘నేను భారతీయురాలిని.. దేనికీ భయపడను.. ఏం నీకు భయంగా ఉందా?’ అని సదరు మీడియా ప్రతినిధిని ఎదురు ప్రశ్నించింది. దీంతో అవాక్కయిన ఆ ప్రతినిధి అక్కడి నుంచి తప్పుకున్నాడు. దీంతో అందాల సుందరి కిరీటం గెలుచుకున్న ప్రియాంకతో వ్యవహారం ఆషామాషీ కాదని చర్చించుకోవడం విశేషం.
Indian fast bowler Gurnoor Brar has found himself in the middle of a social media…
Municipal polling across Andhra Pradesh recorded 48.03% voter turnout by 3 PM on November 1.…