
ఈ పాట షూటింగ్ తరువాత హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుగుతుంది. దీనితో ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. డిసెంబర్ నెల మధ్య నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి నిర్మాణానంతర పనులు మొదలు పెట్టాలని యూనిట్ ప్లాన్. జనవరి 10, 2018 రోజున సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదల అవ్వబోతుంది.
ఈ సినిమా షూటింగ్ తరువాత పవన్ కళ్యాణ్ పూర్తి సమయం తన జనసేన పార్టీ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. 2019 ఎన్నికల కోసం సమాయత్తం అవుతారు. పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోమరుగా 130 కోట్ల బిజినెస్ నడుస్తుంది.
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…
The eighth week of Bigg Boss Telugu Season 10 has resulted in a lot of…