
ఇటీవల ఓ పూజారి దంపతులను హత్య చేశాడు. శనివారం నాడు మిట్టమధ్యాహ్నం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మరో మహిళను దారుణంగా హతమార్చి, ఇంకో ఇద్దరిపై హత్యాయత్నం చేయగా, స్థానికులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లికి చెందిన ఈ నిందితుడు, వర్మ సినిమాలను లెక్కలేనన్ని సార్లు చూస్తుంటాడని, ఆయా చిత్రాల్లోని ఘటనలను గుర్తు చేసుకుంటూ హత్యలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ఇప్పటివరకూ నలుగురిని హత్య చేశాడని, ఇంకెవరిపైనైనా దాడులు చేశాడా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని వివరించారు. దీంతో వర్మ సినిమాలను ఈ రకంగా కూడా వినియోగించుకుంటున్నారా అన్న రీతిలో చలోక్తులు వినపడుతున్నాయి. తానూ చేసే సైకో పనులకు సినిమాలను అడ్డం పెట్టుకోవడం అనేది అతడి మానసిక పరిస్థితిని చాటిచెప్తోందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…