
‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ చెబుతూ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ పివిపి విడుదల చేసింది. పూలతో శ్రీదివ్యను కొడుతూ కలర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ చూపరులను ఆకట్టుకుంటోంది. అలాగే ‘మోషన్ పిక్చర్’ను కూడా ఈ సందర్భంగా విడుదల చేసారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమా ఫోటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గోపి సుందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
It's a reward-versus-revenge theme in the Bigg Boss house, and the contestants play tasks amid…
Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…