Telugu

యూ ట్యూబ్, ఫేస్ బుక్ అంటే తెలియని తెలుగు హీరో!

ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న సోషల్ మీడియా అంటే తెలియని వారుంటారా..! ఊహ తెలిసిన పిల్లల దగ్గర నుండి డబ్బై, యనభై ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ ల గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇలాంటి సోషల్ మీడియా మాధ్యమాలంటే తెలియని తెలుగు హీరో ఉంటారా? అంటే ఒకరున్నారన్న విషయం తాజాగా బయటపడింది.

ఎర్ర సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆర్.నారాయణమూర్తి గారికి ఫేస్ బుక్ అనే పేరు కూడా సరిగా తెలియదు. అలాగే యూ ట్యూబ్ అంటే కూడా అదొక వెబ్ సైట్ కింద మాత్రమే పరిచయం. ఇదంతా నమ్మశక్యమా… అంటే నారాయణమూర్తి గురించి తెలిసిన వారికి ఆయన అబద్ధం చెప్పరన్న విషయం తెలిసిందే. తానూ సోషల్ మీడియాను అనుసంధానం చేసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నానని, అయితే పరిజ్ఞానం పెంపోదించుకోవడానికి సోషల్ మీడియాలో జ్ఞానం పొందాలని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

8 minutes ago

Akshay Kumar’s KBC Blunder: Did He Forget Prithviraj?

Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…

38 minutes ago