
ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన రాధిక, స్థానికేతరుల పేర్లను ప్రస్తావిస్తూ, నడిగర సంఘం నేత విశాల్ ను కూడా టార్గెట్ చేశారు. విశాల్ రెడ్డి కులస్తుడని, ఆంధ్రా నుంచి వచ్చాడని చెబుతూ, “విశాల్ ఎవరు? విశాల్ రెడ్డి. కార్తి, శివరామ్ ఎవరు? వీరంతా తమిళులా? వారి వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. జయలలిత సైతం పుట్టుకతో తమిళురాలు కాదని అన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన రజనీకాంత్, ఇక్కడ రాజ్యమేలుతున్నారని విమర్శించారు. రాధిక వ్యాఖ్యలు తమిళనాడులో ఇంకెంత కలకలం రేపుతాయో!
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…