
అవును… ఈ టాలీవుడ్ క్రేజీ గర్ల్… హైదరాబాద్ వేదికగా ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మార్చి 8న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తో ముందుకు రానుంది. “బిలీవ్ ఇన్ యూ” పేరుతో రూపొందించిన ఈ వీడియోకు సంబంధించిన మేకింగ్ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేసింది.
మహిళా దినోత్సవం తన హృదయానికి చాలా దగ్గరైన రోజని, ఇందుకోసం తన వంతు కృషిగా ఏమైనా చేయాలనుకున్నానని తెలిపిన రాశీ అందులో భాగంగా, తన ప్రొడక్షన్ లో ఈ వీడియోను రూపొందిస్తున్నానని పేర్కొంది. మొత్తానికి స్థానిక హీరోయిన్లు కూడా చేయలేని కొన్ని పనులను రాశి అవలీలగా చేసేస్తుండడం విశేషం. ఇప్పటికీ చాలామంది హీరోయిన్లకు హైదరాబాద్ లో సొంత ఇల్లు ఉందో లేదో గానీ, రాశికి మాత్రం సొంత ఇల్లుతో పాటు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండడం చెప్పుకోదగ్గ విషయమే.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…