
దూరం నుండి కూడా కనిపించాలంటే భవనాల ఎత్తు ఎంత ఉండాలి. ఎలేవెషన్లు ఎలా ఉండాలి అని ఆయన కొన్ని సలహాలు ఇచ్చినట్టు సమాచారం. వజ్రం ఆకారంలో శాసనసభను నిర్మించాలని ముందు అనుకున్న రాజమౌళి సూచనతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
వీటి ఆధారంగా తొందర్లోనే వాళ్ళు ఫైనల్ ఆకృతులు తయారుచేస్తారు. ఈ .నెల చివరన ముఖ్యమంత్రి లండన్ వెళ్ళి నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ఫైనల్ ఆకృతులు చూసి, ఆయన సంతృప్తి చెందితే అతి త్వరలో భూమి పూజ చేసి నిర్మాణాలు చేపడతారు. 2018 చివరికల్లా పూర్తి చెయ్యాలని లక్ష్యం.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…