Telugu

‘సూపర్ స్టార్’ క్రేజ్ కు మరో నిదర్శనం!

ప్రస్తుతం ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం జూలై 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటేందుకు ‘కబాలి’ రంగ ప్రవేశం చేయనున్నారన్న టాక్ వినపడుతోంది. తమిళ, తెలుగు భాషలతో పాటు అనేక ఇతర దేశాలలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విదేశాలలో కారు ముందు భాగాలపై ‘కబాలి’ పోస్టర్లు వేసుకునీ మరీ తిరుగుతున్నారంటే, రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే కారు నెంబర్లకు బదులుగా ‘కబాలి’ పేరు పెట్టుకుని మరో విధంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇవిలా ఉంటే, ఏకంగా ఓ విమానానికి ‘కబాలి’ పోస్టర్లు డిజైన్ చేయడం దేశచరిత్రలోనే తొలిసారి. ఇన్ని ప్రతిష్టాత్మక ఫీట్లు కైవసం చేసుకున్న ‘కబాలి’ ఖాతాలో మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. సిటీ యూనియన్ బ్యాంక్ తమ ప్లాటినం క్రెడిట్ కార్డులను సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ పోస్టర్ తో డిజైన్ చేయించడం ప్రత్యేకతను సంతరించుకుంది. చూడబోతుంటే… ‘బిజినెస్ మెన్’లో మహేష్ చెప్పిన ఓ డైలాగ్ రజనీకి మాత్రమే సూట్ అయ్యేలా కనపడుతోంది. అదే… రజనీ అంటే పేరు కాదు… ఇట్సే బ్రాండ్..!

ADVERTISEMENT
Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Mirzapur BO Day 2: Star Power Finally Dead in Bollywood?

Mirzapur: The Movie has unexpectedly taken a good start at the box office. While doubts…

31 minutes ago

H-1B Employer Fights Workers Over Unpaid Salaries

A video shot in an unknown office in Dallas, Texas has gone viral, and has…

51 minutes ago