
ఆపరేషన్ తరువాత కూడా కమల్ కాలు నొప్పి తగ్గకపోవడంతో, తాజాగా వైద్యులు మరోసారి ఆపరేషన్ చేశారు. సరిగ్గా ఆ సమయానికే కమల్ ను పరామర్శించేందుకు రజనీకాంత్ వెళ్ళగా, ఆపరేషన్ జరిగినందున కలిసేందుకు వీలుపడదని చెబుతూ, డాక్టర్లు అంగీకరించలేదు. దీంతో చేసేదేమీ లేక కమల్ కు స్పృహ వచ్చిన తరువాత ఫోన్ లోనే రజనీ మాట్లాడి… త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…
Directed by Venu Gopal Reddy, Romanchakam features Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead…