
సినిమాలు చేసుకుంటూ పోవడం… విజయాలు లేవు… రాజకీయరంగేట్రం అని ప్రకటించి కనీసం పార్టీ పేరు కూడా ప్రకటించకపోవడం… పార్టీని పూర్తిగా గాలికి వదిలెయ్యడం… ఇలా ఏ విధంగానూ అభిమానులను సంతృప్తి పరచలేదు. ఇప్పుడు తాజాగా త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని, తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు.
తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. దీనితో అభిమానులు పూర్తిగా నిరాశ పడిపోయారు. ఈ మాత్రం దానికి రాజకీయం ఎందుకు? పార్టీ ఎందుకు అని మదనపడుతున్నారు. రజినీ కంటే వెనుక పార్టీ పెట్టిన కమల్ హస్సన్ ఇప్పటికే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నాం అని ప్రకటించేశారు. కనీసం ఆ పాటి ఎఫర్ట్ కూడా రజినీకాంత్ పెట్టకపోవడం అభిమానులను నిరాశపరుస్తుంది. రజినీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కూడా ఆయన పార్టీని ప్రజలు సీరియస్ గా తీసుకోరని అభిమానులు భయపడుతున్నారు.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…