
తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏదైనా చేయాలనే గట్టి పట్టుదలతో రజనీ ఉన్నారని, ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని, కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పినట్టు వివరించారు. మరో రెండు వారాల్లో రజనీ పార్టీని ప్రకటిస్తారని స్పష్టం చేసారు. ఇటీవల ‘కాలా’ చిత్రం షూటింగ్‌లో బిజీ అయిపోయిన రజనీ, రాజకీయాలపై ఇప్పటికే పలువురితో చర్చించినట్టు తెలుస్తోంది. అభిమానులతో రెండో విడత సమావేశం అనంతరం భారీ బహిరంగ సభలో తన పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం.
One of the main advantages for Pawan Kalyan, from the early stages of political career…
Nayanthara has built one of the strongest brands for a South Indian heroine. But her…