Telugu

రాజీవ్ కనకాలకు మాతృవియోగం!

ప్రముఖ సీనియర్ నటి, నట శిక్షకురాలు లక్ష్మీదేవి కనకాల (79) మృతి చెందారు. హైదరాబాద్ మణికొండలోని సొంత ఇంట్లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటుడు దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి. ఈరోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు లక్ష్మీదేవి కుటుంబసభ్యులు తెలిపారు.

ADVERTISEMENT

ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. రజనీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, ఆహుతి ప్రసాద్ తదితర నటులకు తన భర్తతో కలిసి ఆమె శిక్షణ ఇచ్చారు. వీరికి సంబంధించిన నట శిక్షణాలయాలు హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి. దేవదాస్ – లక్ష్మీదేవి దంపతుల తనయుడు రాజీవ్ కనకాల, కూతురు శ్రీలక్ష్మి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nikhil’s Swayambhu: 175-day shoot, 2,500 VFX shots!

Nikhil Siddhartha is preparing for his upcoming film, Swayambhu. The makers are working to bring…

41 minutes ago

GV Prakash Is Winning on Both Sides in 2026

GV Prakash is having the kind of year that can easily be called a golden…

55 minutes ago