
‘మాఫియా డాన్’గా రజనీకాంత్ స్టైలిష్ లుక్స్, డైలాగ్స్, ఫోటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ‘తలైవా’ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా టీజర్ చివరి షాట్ లో యువకుడిగా కనపడ్డ రజనీని చూసి ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడని చెప్పడంలో సందేహం లేదు. బహుశా ఈ షాట్ చూస్తే 80వ దశకంలోని రజనీ మనకు గుర్తుకు రావచ్చు. ఆ రేంజ్ లో జట్టు ఎగురవేస్తూ తలైవా నడిచాడు.
రజనీకాంత్ సరసన హీరోయిన్ గా నటించిన రాధిక ఆప్టే హోమ్లీ లుక్ లో ఎంట్రీ ఇవ్వగా, దర్శకుడు రంజిత్ టేకింగ్ ఫ్యాన్స్ కు మతి పోగొట్టే విధంగా ఉంది. ఈ టీజర్ వీక్షించిన తర్వాత ‘కబాలి’ సినిమాకు పోటీగా ఏ సినిమాను విడుదల చేయాలని ఏ నిర్మాత అనుకోకపోవచ్చు… అది తెలుగులో అయినా..!
The gap between film reviewers and audiences is nothing new in Telugu cinema. Nani's The…
Virat Kohli and Shubman Gill smashed centuries as India defeated West Indies by eight wickets…