
తనకు తెలియకుండానే పక్కనున్న వారివి దొంగిలించే జబ్బు పాత్రలో రాజ్ తరుణ్ నటించాడు. తల్లితండ్రులుగా సితార, రాజేంద్రప్రసాద్ లు నటించగా, వీళ్ళందరితో కూడిన ఫన్నీ సీన్స్ ను కట్ చేసి ట్రైలర్ విడుదల చేసారు. సంజన రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రెగ్యులర్ కమర్షియల్ డ్రామా “రాజుగాడు” సినిమాను జూన్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. అమ్య్రా దస్తూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…