
అయితే తాజా సమాచారం ప్రకారం, ‘బ్రూస్ లీ’తో ఫ్లాప్ ఎదుర్కొన్న ఈ కాంభినేషన్ ను పునరావృతం చేయడం ఇష్టం లేక, రకుల్ ను శ్రీనువైట్ల పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ స్థానంలో ‘కుమారి 21ఎఫ్’తో యువతరాన్ని ఒక ఊపు ఊపిన హేబా పటేల్ ను తీసుకున్నట్లుగా సమాచారం. రకుల్ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫ్లాప్ తో పాటు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం రేసులో వెనక్కి వెళ్ళడానికి కారణంగా తెలుస్తోంది.
ఈ సినిమాతో కూడా కలిపి ఈ హాట్ చిక్ నాలుగో సినిమాకు తన ఖాతాలో వేసుకుందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు. మంచు విష్ణు – రాజ్ తరుణ్ మల్టీస్టారర్ ‘ఆడోరకం ఈడోరకం’లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ నిఖిల్ సినిమాలోనూ నటించనుంది. అలాగే ఇటీవల “నేను… నా బాయ్ ఫ్రెండ్స్” చిత్రానికి కూడా సైన్ చేసి వరుస సినిమాలతో టాలీవుడ్ లో సందడి చేస్తోంది.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…