
అయితే ఆ కోవలోనే ధృవ సినిమాతో మంచి డీసెంట్ హిట్ ఇచ్చాడు చెర్రీ. ఇక ఆ తర్వాత వచ్చిన రంగస్థలం అయితే అసలు చెప్పనవసరమే లేదు…కుమ్మి కుమ్మి వదిలి పెట్టింది బాక్స్ ఆఫీస్ ని. అయితే అలా డిఫరెంట్ కథలతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న చెర్రీ, సడన్ గా బోయపాటి మార్క్ మాస్ కోసం ట్రై చేసి మళ్ళీ కథను మొదటికి తెచ్చుకున్నాడు. చెర్రీ సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడురా అని అనుకునే లోపే, మళ్ళీ డిజాస్టర్ తో అభిమానులకు నిరాశనే మిగిల్చాడు.
అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త రకమైన కధలు ట్రై చేసి, సరికొత్తగా ప్రేక్షకుల ముందు వస్తే కానీ, చెర్రీ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చే అవకాశాలు ఉండవు. మళ్ళీ పక్కా మాస్ కథతో వస్తే మాత్రం మళ్ళీ కష్టమే..మరి చూద్దాం చెర్రీ తప్పును సరిదిద్దుకుంటాడో..లేక షరా మామూలుగా రొటీన్ గానే ముందుకు సాగుతాడో.
The TDP-led alliance has finally begun addressing the growing concerns over seat-sharing and coordination ahead…
December 24 will have two Kings arriving in theatres. However they belong to two different…