
ఒకప్పుడు సినిమా విడుదలైన తర్వాత ఫలితాన్ని బట్టి మాత్రమే ఇలా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనేవారు. కానీ, ‘బాహుబలి, శ్రీమంతుడు’ సినిమాల పుణ్యమా అని తెలుగు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తిగా మారిపోవడంతో, ప్రస్తుతం చిన్న, పెద్ద హీరోల సినిమాలన్నీ విడుదలకు ముందే హంగామా ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రమోషన్ కార్యక్రమాలను బట్టే సినిమా ఓపెనింగ్స్ కూడా ఆధారపడి ఉంటున్నాయి. ఈ విషయంలో “ధృవ”కు ఏమీ లోటు లేకుండా చెర్రీనే రంగంలోకి దిగడంతో… ఆ ఆసక్తికర సంగతులు గురించి మెగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు.
బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ చేసిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. రామ్ చరణ్ ఏదో ఆసక్తికర సంఘటన వివరిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలో చెర్రీ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. “ధృవ”లో ఫుల్ షేవ్ తో పోలీస్ గెటప్ లో అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్న చెర్రీ, ప్రస్తుతం ఫుల్ గడ్డంతో కళ్ళజోడు పెట్టుకుని దర్శనమిస్తున్నాడు. మెగా హీరోలతో ఐటెం సాంగ్ ఆఫర్లను వదిలేసిన అనసూయ, ఈ మెగా హీరోను ఇంటర్వ్యూ చేయడం విశేషమే.
BOTTOM LINE Tiresome Return to Outdated Cinema RATING 1.5/5 Story, Screenplay, Director: Chandra Mohan Chintada…
Telangana Congress leadership was delivered a significant shock in the form of the departure of…