
జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి పెళ్లి రోజు సందర్భంగా జరుపుకున్న ఈ వేడుకలో రామ్ చరణ్ – ఉపాసనలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ ను ఉపాసన తన ఒడిలో కూర్చోపెట్టుకోగా, వెనుక ఒకరి భుజంపై ఒకరు చేయి వేసుకుని దిగిన స్టిల్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’లా మారింది. ఈ ఇద్దరు హీరోలతో రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ కు గ్రౌండ్ వర్క్ బాగా జరుగుతోందని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా ఈ ఇద్దరి అగ్ర హీరోల కలయిక అభిమానుల నడుమ మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…
Five friends set out to turn a business idea into a successful venture, but their…