
ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో చేస్తోన్న సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ షూటింగ్ లొకేషన్ నుండి చెర్రీ – సతీమణి ఉపాసనలు నిల్చుని ఉన్న బ్యాక్ స్టిల్ ను ఉపాసన సోషల్ మీడియా పోస్ట్ చేయగా, అది కాస్త వైరల్ అయ్యింది. అలాగే మరోవైపు విఫ్ట్ అవార్డులలో పాల్గొన్న జాహ్నవి స్టిల్ ఒకటి చూపరులను ఆకర్షిస్తోంది. అయితే ఈ రెండు ఫోటోలు ఒకేసారి హంగామా చేయడం నాటి చిరు – శ్రీదేవి కాంబోలో వచ్చిన ఆల్ టైం సూపర్ హిట్ మూవీని గుర్తుకు తెచ్చింది.
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…
Prabhas Fauzi teaser has drawn a formal complaint from Chandra Kumar Bose, grandnephew of Netaji…