
కాని శంకర్ ఈ గ్యాప్లో తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇది ఒక చారిత్రక యుద్ధ నాటకం గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇది బహుశా 2022 లో అంతస్తుల్లోకి వెళ్లి 2027 లో విడుదల అవుతుంది. అంటే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా నాలుగు సంవత్సరాలు జరుగుతుంది.
వస్తున్న వార్తల ప్రకారం కేజీఎఫ్ వీరుడు యష్ మాత్రమే ప్రస్తుతానికి లీడ్లలో ఒకరిగా ఫైనల్ అయ్యాడట. మరో హీరో పాత్ర కోసం రామ్ చరణ్ ని శంకర్ తీసుకోవాలనుకున్నాడని సామాచారం. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుస్తాయని అంటున్నారు. ఒకప్పుడు భారీ సినిమాల దర్శకుడైన శంకర్ ఈ మధ్య కాలంలో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు.
ఈ తరుణంలో భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తీసే ఈ సినిమా అతన్ని తిరిగి ఫామ్ లోకి తెస్తుందేమో చూడాలి. కేజీఎఫ్ 2 హిట్ అయితే యాష్… ఇటు ఆర్ఆర్ఆర్ హిట్ అయితే రామ్ చరణ్ కూడా అప్పటికి మంచి జోష్ మీద ఉంటారు. చూడాలి ఏం జరగబోతుందో?
Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…
Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…