
సంక్రాంతి ఫైటింగ్ తర్వాత మరో ఫైట్ ఉండదని, వార్ వన్ సైడ్ అయిపోయిందని తెలిపిన వర్మ, ఆ తర్వాత మెగా అభిమానులకు గుచ్చుకునేలా మరో ట్వీట్ చేసారు. ఒక నిజమైన “కత్తి” కన్నా మెగా షార్ప్ ట్రైలర్ అంటే “గౌతమీపుత్ర శాతకర్ణి” అని తెలిపి తన ఉద్దేశాలను స్పష్టంగా చెప్పారు వర్మ. అంచనాలను మించే విధంగా ఉన్న ట్రైలర్ కు సోషల్ మీడియా నీరాజనాలు పలకడంతో వర్మ వ్యాఖ్యలకు కూడా మద్దతు ఓ రేంజ్ లోనే లభిస్తోంది.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…