
మియా మాల్కొవా అనే పోర్న్ బ్యూటీతో ట్రైలర్ ను ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు విడుదల చేయబోతున్నానని సోషల్ మీడియా పోస్ట్ చేసాడు. ‘పోర్న్’ గురించి ఓపెన్ గా మాట్లాడే వర్మకు పోర్న్ స్టార్ దొరికితే ఏమవుతుందో, సరిగ్గా అలాంటిదే ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అన్నట్లుగా మియాకు సంబంధించిన న్యూడ్ పిక్స్ ను పోస్ట్ చేసారు. అలాగే మియా కూడా తను వర్మ ఇలా చూపించారంటూ… అన్ని భాగాలూ చూపిస్తూ మరికొన్ని పిక్స్ ను పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపింది.
సన్నీలియోన్ మాదిరి ఇండియాలో మియా కూడా సెన్సేషన్ గా మారుతుందో ఏమో గానీ… డేట్ మాత్రం లాక్ చేసి పెట్టుకోండి అంటూ నెటిజన్లకు ఓ కబురు అందించాడు వర్మ. మొత్తానికి వర్మ ఇటీవల కాలంలో కాస్త బోల్డ్ గా చిత్రీకరణలు జరుపుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. “గన్స్ అండ్ థైస్” మరియు “కడప” వెబ్ సిరీస్ ల అంశంలో వర్మ రిలీజ్ చేసిన ట్రైలర్స్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయి. మరి ఈ “గాడ్, సెక్స్, ట్రూత్” ద్వారా ఏం చేయబోతున్నారో!
Most people think twice before eating street food because it is exposed to dust, traffic…
The eighth week of Bigg Boss Telugu Season 10 has resulted in a lot of…