
“హే మురుగదాస్… గత కొన్ని సంవత్సరాలుగా తాను విన్న టైటిల్స్ లో స్పైడర్ టైటిల్ అనేది అత్యంత ప్రభావవంతమైన మరియు ఇండియన్ ఒరిజినల్ టైటిల్ అని…” ఈ సినిమా ఫస్ట్ లుక్ ఫోటోను పోస్ట్ చేసారు. అయితే వర్మలోని ఆంతర్యం నెటిజన్లకు సుపరిచితమే. ‘స్పైడర్ మ్యాన్’ అనే హాలీవుడ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే.
దీంతో మహేష్ – మురుగదాస్ ల ‘స్పైడర్’ టైటిల్ ను ఇండియా ఒరిజినల్ టైటిల్ గా అభివర్ణిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే కధ ఇప్పుడేముంది… టీజర్, ట్రైలర్ విడుదలైనపుడు వర్మ ఇంకా ఆడుకుంటారని, సినిమా విడుదలైన తర్వాత కూడా ఇది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్మ ఎప్పుడు, ఎందుకు, ఎలా పొగుడుతారో, విమర్శిస్తారో వర్మకు కూడా తెలియదు గనుక!
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అధికార, అభివృద్ది వికేంద్రీకరణ కొరకు మూడు రాజధానుల ప్రతిపాదన చేసింది. అయితే దాని అసలు ఉద్దేశ్యం…
Rohit Sharma’s future with Team India has once again become a major talking point as…