
వచ్చే ఎన్నికల్లో గొప్ప ఆత్మస్థైర్యంతో అన్ని నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ పార్టీ పోటీ చేయాలని… లేకపోతే ఆయన సోదరుడు చిరంజీవి కన్నా పెద్ద తప్పు చేసినవాడవుతారని తెలిపారు. హైదరాబాద్ నొవోటెల్ లో జనసేన పార్టీని ప్రారంభించిన సమయంలో పవన్ కల్యాణ్ ఓ సింహంలా కనిపించారని, ఆయన మాటలు సింహ ఘర్జనను తలపించాయని ఓ రేంజ్ లో వేసుకున్నారు.
వివిధ సెక్షన్లకు సంబంధించిన వ్యక్తులను ‘అవి కావాలి, ఇవి కావాలి’ అని అడుక్కోవడం ద్వారా పవన్ కూడా చిరంజీవిలా మారిపోతున్నారని విమర్శించారు. చిరంజీవిలా పవన్ కల్యాణ్ మారిపోక ముందే ఏపీ ప్రజలు మేల్కొనాలని… లేకపోతే ప్రజారాజ్యం కన్నా దారుణంగా జనసేన తయారవుతుందని మెగా ఫ్యాన్స్ కు మంటెక్కించే ట్వీట్స్ చేశారు.
There is no director in Indian cinema, who is as capable as Rajamouli when it…
డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారు? తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే పది రోజుల్లోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయించేస్తానని చెప్పారు. పది…