
సీనియర్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఏమ్వీ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ నవనీత్ సాగర్ బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నాయి. గత రెండు రోజుల నుండి ఈనాడు అధినేత కోలుకున్న తీరుతో మరో ఒకటి, రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావచ్చని సమాచారం. ఇటీవల కాలంలో సినీ నిర్మాణాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న రామోజీ, కేవలం పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వైపుకే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…
For a film that has been kept under wraps for so long, Raaka is suddenly…