
వెండితెరపై వెలుతురు ఉంటుందని అందులో చూడాలని ఉచిత సలహా కూడా ఇచ్చాడు రానా. బాహుబలి-2లో తనకు అనుష్క యాక్షన్ బాగా నచ్చిందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చాడు. బాహుబలి-1లో యుద్ధ సన్నివేశాల వంటి రిస్కీ యాక్షన్ దృశ్యాలు చేయడం మొదటి ప్రయత్నం కావడంతో అవి చేయడం కొంత కష్టమనిపించిందని, అయితే, పార్ట్ 2లో మాత్రం చాలా సులువుగా అనిపించిందని, కంప్యూటర్ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ ను జోడించడం ప్రతి రోజూ సవాలేనని చెప్పాడు.
బాహుబలి చిత్రం భారతదేశ సినీ నిర్మాతలకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనీ, భారీ చిత్రాలను ప్రోత్సహించేలా చేసిందని, ఇప్పుడు నిర్మాతలు భారీ చిత్రాల వైపుగా ఆలోచించడం అద్భుతమని అన్నారు. ఒక ప్రాంతీయ భాషా సినిమా “బాహుబలి” ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుందని చెప్పాడు. బాహుబలి-1 అనూహ్యంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిందని, ఇది తమలో నమ్మకాన్ని పెంచిందని అన్నాడు. బాహుబలిలో నటించడం ద్వారా తాను నేర్చుకున్న దాని ఆధారంగా భవిష్యత్తులో పాత్రలను ఎంపిక చేసుకుంటానని చెప్పాడు.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…