
ప్రస్తుతం కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న రానా, బుల్లితెరపై కూడా బ్యాక్ టు బ్యాక్ వీక్స్ లో తన విశ్వరూపం ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నట్లుగా కనపడుతోంది. ఈ నెల 15వ తేదీన అంటే వచ్చే ఆదివారం నాడు “నేనే రాజు నేనే మంత్రి” సినిమా బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు తీసుకున్న ప్రముఖ ‘స్టార్ మా’ ఛానల్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ప్రోమోలు కూడా ప్రారంభించింది. ‘రాధా జోగేంద్ర’గా బుల్లితెరను ఏలడానికి సిద్ధమవుతున్న రానా, ఎలాంటి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…