
గడ్డం పెంచిన రఫ్ లుక్ నాగచైతన్య లుక్ అభిమానులను అలరించే విధంగా ఉండగా, చైతూ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాకు హైలైట్ గా నిలవనుంది. రొటీన్ ‘లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్’గా కనపడుతున్న ఈ ట్రైలర్ లో దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఆకట్టుకోగా, ట్రైలర్ క్లైమాక్స్ లో చైతూ ఇచ్చిన ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అనే సందేశం యువతరాన్ని సరిగ్గా కనెక్ట్ అవుతుంది.
ట్రైలర్ చివర్లో నాగచైతన్య పరిగెత్తుకుని వస్తున్న షాట్ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో పంచెకట్టులో నాగార్జున క్లైమాక్స్ లో పెరిగెత్తుకుని వచ్చే షాట్ ను గుర్తు చేస్తోంది. అలాగే నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా కంటెంట్ కు దగ్గరగా ఈ “రారండోయ్ వేడుక చూద్దాం” ఉన్నట్లుగా కనపడుతోంది. జగపతిబాబు, సంపత్ లు కూడా సినిమాకున్న ప్లస్ పాయింట్స్ జాబితాలో ఉన్నారు. అయితే చైతూ ఇచ్చిన ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ సందేశంతో నాగార్జున మాత్రం ఏకీభవించడం లేదు. మరి మీరూ ఓ లుక్కేసి చెప్పండి!
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…
BOTTOM LINE Thin Story, Patchy Laughs RATING 2/5 Story, Screenplay, Director: Venu Gopal Reddy Cast:…