
ఈ కాంప్లిమెంట్ ను నేనెప్పటికీ మర్చిపోలేను. ఇది వరకు ఇధ్దరం బాగానే కలుసుకుంటూ ఉండే వాళ్లం. ఇప్పుడు బిజీ అయిపోవడంతో కలవలేకపోతున్నాం. పవన్ కల్యాణ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పాలంటే.. ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అని రవితేజ అన్నాడు.
ఇక పవన్ మాట్లాడుతూ… ఒక వ్యక్తి ఇంత హాస్యం పండిస్తున్నాడంటే.. ఆ వ్యక్తి గుండెల్లో ఎంతో కొంత ఆవేదన, బాధ లేకపోతే హాస్యం రాదని, అందుకనే, రవితేజ అంటే తనకు ఇష్టమని అన్నారు. రవితేజ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారని, ఆ కృషిని అభినందిస్తున్నా. ఎంతమంది మధ్యలోనైనా సరే, రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు. నేను అలా నటించలేను. అందుకే, రవితేజ నాకు స్ఫూర్తి’ అని ప్రశంసించారు.
#AK47: Familiar, Fun First Half Familiar family fun with Venky in his element. His natural…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…