
తొలి షెడ్యూల్ ను ఏకంగా అమెరికాలో ప్లాన్ చేశారు. రవితేజ కాకుండా ఇతర ముఖ్య పాత్రలపై అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏప్రిల్ నుంచి రవితేజ ఈ సినిమా షూటింగులో పాల్గొంటాడు. రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడని అంటున్నారు. ఆయన సరసన ముగ్గురు కథానాయికలు కనువిందు చేస్తారని చెబుతున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాతో అయినా శ్రీనువైట్ల ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…