
ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా అలరించబోతున్నారు. ఫిబ్రవరి 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు. రవితేజ సరసన రాశి ఖన్నా మరియు సీరత్ కపూర్ హీరోయిన్లుగా కవ్వించబోతున్నారు. రేసుగుర్రం రచయిత విక్రమ్ సిరికొండ ఈ చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తబోతున్నారు.
రేసుగుర్రం నిర్మాత నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు దేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశి సహానిర్మాతగా వ్యవహరించబోతున్నారు. సహజంగా సినిమాలకు డల్ పీరియడ్ గా చెప్పే ఫిబ్రవరిలో వచ్చి భారీ హిట్ కొట్టడానికి ఆరాటపడుతున్నాడు మన మాసుమహారాజా రవితేజ.
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…
Ramayana has started to create headlines a few days before its release in theatres. The…