
కొత్త 500 నోటును ముద్రించాలంటే ఒక్కోదానికి 3.09 రూపాయలు, 2 వేల రూపాయల నోటు ముద్రరణకు 3.54 రూపాయలు చొప్పున ఖర్చవుతుందని పేర్కొంది. దీని ప్రకారం 1000 నోట్ల ముద్రణకు గానూ కొత్త 500 రూపాయల నోట్ల ముద్రరణకు గాను మొత్తం 3090 ఖర్చవుతుందని, 2000 రూపాయల నోట్లకు 3540 ఖర్చు అవుతుందని పేర్కొంది. తాజాగా మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్ ని రెండు నంబర్ ప్యానళ్లలోను ‘ఆర్’ అనే అక్షరంతో ముద్రణ చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు తెలిపింది.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…