
అందుకే లొకేషన్ చేంజ్ చేసారు వర్మ. ఇటీవల రిలీజ్ అయిన ‘గాడ్, సెక్స్, ట్రూత్’ అంతా ఇన్ డోర్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాత్ టబ్ మరియు ఓ ప్రైవేటు రూమ్ లో ఈ షూటింగ్ చేయగా, రెండవ పార్ట్ ను మాత్రం అవుట్ డోర్ లో షూట్ చేయబోతున్నాడు. స్వయంగా ఈ విషయాన్ని వర్మే, తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఓ ఐలాండ్ లో ఈ రెండవ పార్ట్ షూటింగ్ జరగబోతోందని స్పష్టం చేయడంతో, మరోసారి వర్మ రచ్చ ప్రారంభం కాబోతోందన్న మాట.
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…