
తాజాగా సుమంత్ అశ్విన్ హీరోగా మను దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రైట్ రైట్” సినిమా తొలి టీజర్ విడుదలైంది. బస్సులో కండక్టర్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమా క్రైమ్ కామెడీగా రూపుదిద్దుకుంది. అశ్విన్ కు జంటగా పూజ జావేరి నటిస్తుండగా, ‘బాహుబలి’ కాలకేయ ప్రభాకర్ కు సినిమా ఆద్యంతం హీరో గారి పక్కనే ఉండబోతున్నారు. రొటీన్ తెలుగు సినిమా మాదిరే కనపడుతున్న ఈ సినిమా ట్రైలర్ లో హీరో గారి పాత్ర కొత్తగా కనపడుతుండగా, షూటింగ్ లొకేషన్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…