Telugu

పెళ్లిచూపులు’ హీరోయిన్ బీచ్ ఫోటోలు!

“పెళ్లిచూపులు” సినిమాతో సంప్రదాయ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించిన రీతూ వర్మకు కావాల్సిన గుర్తింపు అయితే లభించింది గానీ, తగినన్ని అవకాశాలైతే రాలేదు. అయినప్పటికీ ‘పెళ్లిచూపులు’ సినిమాతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో బీచ్ పక్కనున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

ADVERTISEMENT

‘పెళ్లిచూపులు’ సినిమాలో గ్లామరస్ కాస్ట్యూమ్స్ కు దూరంగా నటించిన రీతూ వర్మ, ఈ బీచ్ సైడ్ ఫోటోలలో మాత్రం మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ టాప్, జీన్స్ షార్ట్ తో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, బహుశా తన అభిమానులకు సంక్రాంతి ఫెస్టివల్ బహుమతిని అందించే భాగంగా పోస్ట్ చేసిందో ఏమో గానీ, మోడ్రన్ కాస్ట్యూమ్స్ లో కూడా చూడచక్కగా ఉంది రీతూ.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

17 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

25 minutes ago