
గతంలో రజనీకాంత్ ని ప్రధానమంత్రి మోడీ కలిసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో చేరతారా? అనే చర్చ జరిగింది. ఇప్పుడు అదే పార్టీకి చెందిన అభ్యర్థి రజనీతో భేటీ కావడం మళ్ళీ మీడియా వర్గాలను ఆకర్షించింది. ఇదిలా ఉంటే మరోవైపు రజనీ కొత్త పార్టీ పెడతారని కూడా భారీ స్థాయిలో ప్రచారం జరుగుతోంది. కానీ, రాజకీయాల్లోకి వెళ్ళవద్దని మెగాస్టార్ చిరంజీవికి సలహా ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్, నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అన్న సమాధానమే లభిస్తోంది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…