
ఈ క్రమంలో తాజాగా మరో వార్త ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ సినిమాలో మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా నటించబోతున్నాడన్నదే ఆ వార్త. షూటింగ్ ప్రారంభం కాకముందే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా నటిస్తున్నాడన్న వార్తతో మరింత క్రేజ్ సంపాదించుకుందీ చిత్రం. అంతేకాదు అల్లు అర్జున్ తో పాటు రవితేజ కూడా ఉన్నాడని మరొక వార్త కూడా ప్రచారంలో ఉంది.
ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ విలన్ గా నటించబోతున్నాడన్న వార్త కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే రాజమౌళి నుంచి కానీ, ఎన్టీఆర్, చరణ్ వైపు నుంచి కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే రూమర్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఊహాతీతమైనవన్నీ రాజమౌళి విషయంలో సుసాధ్యం అవుతుండడంతో, ఈ పుకార్లకు ప్రాధాన్యత లభిస్తోంది.
Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…
Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…