
ప్రభాస్ కు కూడా వివాహం చేయనున్నామని రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ కు కాబోయే పెళ్లి కూతురు ఈమెనంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ‘బాహుబలి’ ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాస్ వివాహం వార్తలపై ఇపుడు నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేస్తోంది.
కానీ రెబల్ స్టార్ కుటుంబ వర్గీయుల నుండి ఇప్పటివరకు ఏ విధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి హల్చల్ చేస్తున్న ఈ ఫోటో ప్రభాస్ కు కాబోయే డ్రీం గర్ల్ అవునో కాదో తెలియాలంటే మరికొద్ది కాలం వెయిట్ చేయలేమో!
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…