
ఇప్పటికే రోజాపై గుర్రుగా ఉన్న తెలుగు దేశంతో పాటు, జనసేన కూడా ఆ లిస్టులో చేరింది. ఇప్పుడు వీరంతా రోజాని ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ నుండి తప్పించేలా ఒత్తిడి చేస్తున్నారట. తద్వారా రోజా ఆర్ధిక మూలాలపైనా ఆమె ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టొచ్చు అనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది.
జబర్దస్త్ ఎంతో వివాదాస్పదం అయినప్పటికీ ఈటీవీకి అత్యధిక రేటింగ్స్ తెచ్చిపెడుతున్న షో అది. కాబట్టి దానిని మార్పు చెయ్యడం అంత తేలిక కాదు. మరోవైపు ఈ కార్యక్రమం నుండి నాగబాబు తప్పుకోవాలని ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారట మెగా అభిమానులు. ఈ మధ్య కాలంలో క్రేజ్‌ను తెచ్చిపెట్టిందే ‘జబర్దస్త్’ కార్యక్రమం. దానిని ఆయన వదులుకోవడం అంత తేలిక కాదు.
భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…