
ఈ నేపథ్యంలో శ్రియా భూపాల్ కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది. శ్రియా భూపాల్ కు ఓ ఎన్ఆర్ఐతో సంబంధం కుదిరిందని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు చూసిన ఈ సంబంధానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వీరి వివాహం ఘనంగా జరగనుందని సమాచారం. అయితే ఇది నిజమా? పుకారా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Yash’s Toxic is getting another version in theatres, and this one comes with a noticeably…