
విక్రమ్, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. దర్శకుడు హరి టేకింగ్… దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్… అవే అరుపులు… అవే కొట్టుడు… ఇలా మొత్తంగా ‘సామి’పై ఏ మాత్రం ఆసక్తిని పెంచని విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేసారు. అందులోనూ రెండు నిముషాల పాటు నిడివి ఉండడం మరో మైనస్.
[m9adh]
Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…
Mahesh Babu and SS Rajamouli’s ambitious film Varanasi has generated massive expectations, with audiences eagerly…