
వైట్ టాప్… బ్లాక్ షార్ట్ తో చిరునవ్వులు చిందిస్తోన్న ఈ అల్లరి బొమ్మ లుక్ కు వీక్షకులు ఫిదా అవుతున్నారు. గోవా అంటే ఎలా ఊహించుకుంటారో సరిగ్గా సమంత కాస్ట్యూమ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఒక్క గంటలోనే ఈ పిక్ కు రెండు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయంటే సమంత ఏ విధంగా ఆకర్షించిందో అర్ధం చేసుకోవచ్చు.
[m9adh]
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…
Bhuvneshwar Kumar is back in the Indian T20I team after four years, but his first…