
జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం కానుకగా “సంభవామి” ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు లేటెస్ట్ న్యూస్. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులను తమ ప్రజ్ఞపాటావాలకు పని చెప్పారు. అందులో భాగమే ఈ “సంభవామి” ఫస్ట్ లుక్ పోస్టర్. బహుశా చిత్ర యూనిట్ రూపొందించినా ఇంతకంటే బాగుంటుందో లేదో డౌటే గానీ, ఈ పోస్టర్ మాత్రం అదిరిపోయింది.
పోస్టర్ లో వాడిన బ్యాక్ గ్రౌండ్ డిజైన్ నుండి “సంభవామి” టైటిల్ లోగో వరకు మరియు లోగోలో బ్యాక్ గ్రౌండ్ లో వాడిన రెడ్ కలర్ తో సహా అన్ని ప్రిన్స్ అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. దీంతో ‘ఫ్యాన్ మేడ్’ ఫస్ట్ లుక్ పేరిట సోషల్ మీడియాలో “సంభవామి” ఫస్ట్ లుక్ హల్చల్ చేస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు మురుగదాస్ ఇప్పటికే స్పష్టం చేయడంతో, ప్రిన్స్ యాంగ్రీ లుక్ ను ఈ పోస్టర్లో ఉంచడం విశేషం.
Having a second heroine has almost become a regular feature in Trivikram Srinivas’ films. From…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద…