
పాకిస్థాన్ జైల్ లో శిక్ష అనుభవిస్తూ చనిపోయిన భారత ఖైదీ సరబ్ జీత్. 1990లో లాహోర్, ఫైసలాబాద్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లలో 14 మంది మృతికి సరబ్ జీత్ కారణమంటూ టెర్రరిస్ట్ అనే ముద్ర వేసింది అక్కడి న్యాయస్థానం. అంతేకాదు సరబ్ జీత్ ను భారత్ గూఢచారిగా పాక్ మీడియా ప్రస్తావించాయి. తన సోదరుడ్ని పాకిస్తాన్ జైలు నుంచి విడిచిపించేందుకు సోదరి దల్బీర్ కౌర్ చేయని ప్రయత్నాలు లేవు. జైల్లోనే తోటి ఖైదీలు సరబ్ జీత్‌ని కొట్టి చంపేశారు. అతని రియల్ స్టోరీ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 20న రిలీజ్ చేయబోతున్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…