
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా “సర్ధార్ గబ్బర్ సింగ్” హంగామానే. చిన్న చిన్న విషయాలకే పవన్ అభిమానులు సృష్టించే సందడి అంతా ఇంతా కాదు. మరి అలాంటిది… పవన్ కళ్యాణ్ గుర్రం మీద స్వారీ చేయడం కాదు, గుర్రాన్ని పైకి లేపుతూ దర్శనమిస్తే… ఫ్యాన్స్ కు పిచ్చేక్కిపోదు.
ప్రస్తుతం అదే పిచ్చిలో ఉన్నారు పవన్ అభిమానులు. “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా హిందీలో కూడా విడుదల అంటూ తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ ఫ్యాన్స్ ను భూమ్మీద నిలవకుండా చేస్తోంది. ఎప్పుడెప్పుడు “సర్ధార్”ను వెండితెరపై చూసేద్దామని ఊవ్విళ్ళూరుతున్నారు.
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…
Varsha Rekhate is turning a sunlit tropical escape into her personal fashion runway. A punchy…