
[m9ad]
యావత్తు తెలుగు జనలోకం ఆయనకు అశ్రునివాళి అర్పించింది. అయితే పూర్తిగా విచక్షణ మర్చిపోయి ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఘనకార్యం సాధించినట్టు దానిని సోషల్మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు.
ఎలాంటి సందర్భాల్లో సెల్ఫీలు దిగాలో కూడా తెలియని దయనీయ స్థితికి మన సమాజం వచ్చేసినందుకు సిగ్గు పడాలి. సాక్షాత్తు వైద్య వృత్తిలో ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడటం మన దౌర్బాగ్యం. అసలు ఆయన తనువుచాలించినప్పుడు తీసినవో లేక వైద్యం మానేసి తీసినవో అని ఇంకొందరు అనుమానపడుతున్నారు.
The Telangana government has carried out a major reshuffle of senior IAS officers. The changes…
ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో కూటమి అధినేతల సంయుక్త సమావేశంలో జనసేన అధినేత, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చెప్పిన…